శ్రీమద్భాగవత ప్రవచనం చేస్తున్న శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వారి ధర్మపత్ని శ్రీమతి మహాలక్ష్మి గారు. శ్రీమద్భాగవత ప్రవచనం చేస్తున్న శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వారి ధర్మపత్ని శ్రీమతి మహాలక్ష్మి గారు. శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురువర్యులు తర్క వేదాన్త సార్వభౌమ, శాస్త్రరత్నాకర బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు. శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురువర్యులు తర్క వేదాన్త సార్వభౌమ, శాస్త్రరత్నాకర బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు.  భారత రాష్ట్రపతి పురస్కారం అందుకుంటున్న దృశ్యం భారత రాష్ట్రపతి పురస్కారం అందుకుంటున్న దృశ్యం ఇతర పురస్కారగ్రహీతలతో శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఇతర పురస్కారగ్రహీతలతో శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ద్వారా ఉత్తమ సంస్కృత పండిత పురస్కారమును అందుకుంటున్న దృశ్యం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ద్వారా ఉత్తమ సంస్కృత పండిత పురస్కారమును అందుకుంటున్న దృశ్యం సాఙ్గ స్వాధ్యాయ భాస్కర  అనే బిరుదుతో ప్రశంసాపత్రమును అందుకుంటున్న దృశ్యం. సాఙ్గ స్వాధ్యాయ భాస్కర అనే బిరుదుతో ప్రశంసాపత్రమును అందుకుంటున్న దృశ్యం. బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణ మూర్తి అవధాని గారి చేతుల మీదుగా సాఙ్గ స్వాధ్యాయ భాస్కర ప్రశంసా పత్రమును అందుకుంటున్న దృశ్యం.
బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణ మూర్తి అవధాని గారి చేతుల మీదుగా సాఙ్గ స్వాధ్యాయ భాస్కర ప్రశంసా పత్రమును అందుకుంటున్న దృశ్యం.s శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజియర్ స్వామివారితో శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజియర్ స్వామివారితో శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు. కృష్ణామండల వేద విద్వత్ప్రవర్ధక సభ అధ్యక్షులైన శ్రీ మాగంటి సుబ్రహ్మణ్యం గారు శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారిని సమ్మానిస్తున్న దృశ్యం. కృష్ణామండల వేద విద్వత్ప్రవర్ధక సభ అధ్యక్షులైన శ్రీ మాగంటి సుబ్రహ్మణ్యం గారు శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారిని సమ్మానిస్తున్న దృశ్యం.  శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి అమృతహస్తములతో సమ్మానపత్రమును అందుకుంటున్న దృశ్యం. శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి అమృతహస్తములతో సమ్మానపత్రమును అందుకుంటున్న దృశ్యం. శ్రీ విద్యారణ్య వేదభాష్యము గురించి ఉపన్యసిస్తున్న దృశ్యం. శ్రీ విద్యారణ్య వేదభాష్యము గురించి ఉపన్యసిస్తున్న దృశ్యం. కాంచీ కామకోటి పీఠీధీశ్వరులైన శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి సమక్షంలో శంకరులు - అద్వైతము అనే అంశముపై ఉపన్యసిస్తున్న దృశ్యం. కాంచీ కామకోటి పీఠీధీశ్వరులైన శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి సమక్షంలో శంకరులు - అద్వైతము అనే అంశముపై ఉపన్యసిస్తున్న దృశ్యం. శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి సూచనలను ఆలకిస్తున్న దృశ్యం శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి సూచనలను ఆలకిస్తున్న దృశ్యం కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారితో శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారితో శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు